అతివేగంతో వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న బైకును ఢీ-కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.
ఓ వ్యక్తిని హత్య చేయడానికి సుపారీ కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు దారుణ హత్యకు రైన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో చోటుచేసుకున్నది.