గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు పోస్ట్ చేసిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని బసంత్‌నగర్ ఎస్సై నూతి శ్రీధర్ హెచ్చరించారు.
సాగుకోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. పౌనూరుకు చెందిన మంతెన కుమ�