కోటపల్లి, సెప్టెంబర్ 6 : కోటపల్లి మండలం ఎర్రాయిపేట గ్రామం సమీపంలో కల్వర్ట్ను బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించారు. మృతులను మహారాష్ట్రవాసులుగా గుర్తించారు పోలీసులు.
కంచే చేను మేసిందన్న చందంగా నేరాలను అరికట్టాల్సిన ఓ పోలీసు అధికారే నేరాలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. గతంలోనూ ఓ కేసులో లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి జైలు శిక్ష పడినా అతని ప్రవర్తనలో మార్ప�