నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
మండలంలోని పంగిడి సోమారంలో 83 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేందర్ తెలి పారు. పంగిడి సోమారంలో కోల కుమార్ నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించగా, 83 కిలోల లూస్ పత్తి విత్తనాలు దొరికాయని ఎస్ఐ తెలిపారు.
కోటపల్లి, జూన్ 24 : మండలంలోని పంగిడి సోమారంలో 83 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేందర్ తెలి పారు. పంగిడి సోమారంలో కోల కుమార్ నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం తనిఖీలు నిర్వహించగా, 83 కిలోల లూస్ పత్తి విత్తనాలు దొరికాయని ఎస్ఐ తెలిపారు.
ఎల్లక్కపేటలోని ఆది శంకరాచార్య కాటన్ జిన్నింగ్ మిల్లు నుంచి దొరప్పనేని శ్రీనివాస్ రావు సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న కుమార్‌తో పాటు శ్రీనివాస్‌రావుపై కేసు నమోదు చేశామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే సమాచారం అందించాలని ఎస్ఐ రాజేందర్, కోటపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్ కోరారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

