మోహిత్ పెడాడ, శృతి శంకర్, సాయికుమార్, తనికెళ్ల భరణి, ఆమని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న తెలంగాణ నేపథ్య ప్రేమకథ ‘2కె లవర్స్'. రాజేశ్ నాయుడు దర్శకత్వంలో బిచ్చు నాయక్ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం
మహేష్, శృతిశంకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఊర్వి’. కిరణ వై దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంజనా ఫిలింస్ పతాకంపై గిరి పయ్యావుల నిర్మించారు. ఫిబ్రవరి 2న విడుదలకానుంది.