‘కథాబలమున్న మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ‘రాజరాజ చోర’ మరోసారి రుజువు చేసింది’ అని అన్నారు అభిషేక్ అగర్వాల్. టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. శ్
‘తెలుగు సినిమాలో ఇప్పటివరకు రానటువంటి సరికొత్త ప్రయోగమిది. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించారు. ఓ మంచి సినిమా చూశామని ప్రతి ఒక్కరు చెబుతున్నారు’ అని అన్నారు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన �