Raja Raja Chora Movie | సంతృప్తినిచ్చిన రాజరాజ చోర

‘కథాబలమున్న మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ‘రాజరాజ చోర’ మరోసారి రుజువు చేసింది’ అని అన్నారు అభిషేక్ అగర్వాల్. టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. శ్రీవిష్ణు హీరోగా నటించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో అభిషేక్ అగర్వాల్, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ఊహించని విజయమిది. విడుదలైన ప్రతి చోట వసూళ్లు బాగున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ పరంగా కొన్ని సమస్యలున్నా కలెక్షన్స్ విషయంలో సంతృప్తిగా ఉన్నాం. తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ర్టాల వారు సినిమాను ఆదరిస్తున్నారు. మంచి కిక్‌ను ఇచ్చిన విజయమిది. కామెడీతో పాటు హీరోలో మార్పు వచ్చే సన్నివేశాల్ని దర్శకుడు హృద్యంగా మలిచారు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్త భాగస్వామ్యంలో కల్యాణ్‌దేవ్ హీరోగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాం. ‘కార్తికేయ-2’ ఫైనల్ షెడ్యూల్లో ఉంది. అలాగే గూఢచారి-2 కూడా కలిసి నిర్మించబోతున్నాం’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

