TTD Chairman | ఉత్తర ప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో జరుగనున్న మహాకుంభ మేళలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వెల్లడించారు.
TTD | ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటుకు టీటీడీ నిశ్చయించింది.