తుంగతుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిషన్ టెన్త్ క్లాస్ కరపత్రాన్ని ఎంఈఓ బోయిని లింగయ్య గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్..సరికొత్త బీమా పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా విడుదల చేసిన ఈ ప్లాన్లు యునిట్ లింక్డ్, ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్నవారికి ఇ�