శ్రావణం వర్షాలు తీసుకొస్తుంది. హర్షాతిరేకాలను మోసుకొస్తుంది. ఈ మాసం ఆగమనంతో మేఘాలు వర్షిస్తాయి. చెరువులు, కుంటలు నిండుతాయి. పంటలు ప్రాణాలు పోసుకుంటాయి. ఇది ప్రకృతిలో కనిపించే మార్పు. ఆధ్యాత్మిక ప్రపంచంల
శ్రావణ మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజామునుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుక�