పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగభూషణం విద్యార్థులు శనివారం వినూత్న రీతిలో ఆత్మీయంగా వీడ్కోలు పలికి గురుభక్తిని చాటుకున్నారు. ఆయన ఏడేండ్ల పనితీరు�
జార్ఖండ్ లో జరిగిన సబ్ జూనియర్ జాతీయ హాకీ పోటీలలో జంపాల శివసంతోషిణి పాల్గొని ట్రోఫీ సాంధించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాకతీయ కళాశాలలో అధ్యాపకులు ఆమెను శుక్రవారం శాలువాతో సన్మానించి, అభినందించారు.