షాపుల లీజు వసూలు వ్యవహారంపై గత నెల 18న ‘కొండగట్టు లీజులో గోల్మాల్' శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మెయిన్‌లో కథనం ప్రచురితం కావడంతో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు స్పందించి విచారణకు ఆదేశించారు.
కొండగట్టు అంజన్న ఆదాయానికి ఓ ఉద్యోగే ఎసరుపెట్టాడు. షాపుల లీజుకు సంబంధించి వ్యాపారులు చెల్లించిన 37.90 లక్షలు స్వాహా చేశాడు. రెండు రోజుల క్రితం రికార్డుల పరిశీలనలో భాగంగా ఉన్నతాధికారులు గుర్తించి, సదరు ఉద్�