నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా తన కలంతో గళం విప్పి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం అక్షర పోరాటం సాగించిన ప్రముఖ పాత్రికేయుడు, ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు, స్వర్గీయ షోయబుల్లాఖాన్ స్మారకార్థం ఆలేరు �
కష్టజీవుల వెతలకు ప్రతిబంబం లాంటివాడు కవి అయితే, సమస్త రంగాల ప్రజల జీవనరీతులకు ప్రతీక లాంటి వాడు జర్నలిస్టు. జర్నలిస్టులది ప్రతిపక్ష పాత్ర. నిజాయితీ, నిర్భీతి జర్నలిస్టులకు కవచకుండలాల వంటివి.