Shoaib Malik - Sana Javed: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ముచ్చటగా మూడో పెండ్లి చేసుకున్నాడు. పాక్ వర్ధమాన నటి సనా జావేద్‌తో అతడు జనవరి 19న వివాహబంధంతో ఒక్కటయ్యాడు.
Sania Mirza - Shoaib Malik: రెండు దేశాల మధ్య సహజంగా ఉన్న శత్రుత్వం కారణంగా ఈ ఇరువురు క్రీడాకారులు విపరీతమైన విమర్శలను ఎదుర్కుని.. మనుషులను గెలిచినా వాళ్లిద్దరూ మనసులను మాత్రం గెలవలేకపోయారు.