రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు (IPS Promotions) లభించాయి. అదనపు డీజీలుగా ఉన్న ఐదుగురు అధికారులను డీజీపీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంఘ విద్రోహశక్తులు, మావోయిస్టుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగించాలని కేంద్ర ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో.. మహారా�