కోదాడ, నమస్తే తెలంగాణ డిసెంబర్ 21 : ప్రపంచవ్యాప్తంగా శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలంటే ధ్యానం ఒక్కటే మార్గమని శ్రీరామచంద్ర మిషన్ ప్రతినిధులు అన్నారు.
PRC | రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల వేతన సవరణ ఇప్పట్లో సాధ్యపడే అవకాశాలు కనిపించడం లేదు. తాజా అంచనాల ప్రకారం.. జూన్ దాటినా వేతన సవరణ సాధ్యంకాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.