ఫ్లోరిడా తీరంలో శతాబ్దాల క్రితం తుపాను కారణంగా మునిగిపోయిన నౌక శిథిలాల నుంచి 10 లక్షల డాలర్ల్లు(రూ. 8.87 కోట్లు) విలువ చేసే 1,000 బంగారు, వెండి నాణేలను ఓ కంపెనీ స్వాధీ నం చేసుకుంది.
Shipwreck | శరణార్థుల నౌక దక్షిణ ఇటలీ సముద్ర తీరంలో (Italian coast) ముగిపోయింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది శరణార్థులు మృత్యువాతపడ్డారు. మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు.