Maharashtra | మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి పీఠంపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమైనట్లు సమాచారం.
కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన క్యాబినెట్ కూర్పుపై అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. భాగస్వామ్య పక్షాలకు మంత్రి పదవులు కేటాయింపుపై శివసేన(షిండే వర్గం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.