CM KCR | మేం ఇటు ఇండియా వైపు లేము.. అటు ఎన్డీయే వైపు లేము’ అని బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తాము ఎవరివైపూ లేమని, ఉండబోమని ఆయన తేల్చిచెప్పారు.
CM KCR | మహారాష్ట్ర గులాబీ శ్రేణుల్లో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నయాజోష్ నింపారు. ర్యాలీలతో కార్యకర్తలు కదంతొక్కారు. నినాదాలతో హోరెత్తించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నాయకుల అవసరం దేశానికి ఉన్నదని, ఆయనతో కలిసి నడుస్తామని మహారాష్ట్రకు చెందిన ప్రముఖ రైతాంగ సంస్థ షెట్కారీ సంఘటన్ నాయకుడు విజయ్ జావెన్దియే చెప్పారు. రైతాంగ సమస్యలపై కేస�