మండలంలోని కలమడుగు గ్రామానికి చెందిన ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు డాక్టరేట్ పట్టా అందుకున్నారు. తన సంస్థ ద్వారా విద్యారంగంలో ఎనలేనిసేవలు అందిస్తున్నందుకుగాను హైదరాబాద్‌కు చెంద�
ఉపాధ్యాయవృత్తి సమాజంలో అత్యంత గౌరవప్రదమైనదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో టీచర్లు స్కీల్స్ను పెంపొందించుకోవాలని సూచించారు.