గొల్లకురుములు ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్షతో ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈక్రమంలో మొదటి విడుతలో యూనిట్‌కు రూ.1.25లక్షలుగా నిర్ణయించి దానిలో 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలను
కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో గొల్ల, కురుమల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి.