విదేశీ బంగారం| శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. గోవా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద కస్టమ్స్ అధికారులు బంగారం స్వాధీనం చేకున్నారు.
హైదరాబాద్ : అక్రమంగా బంగారం రవాణా చేసేందుకు యత్నించిన ప్రయాణికుడిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల అదుపులోకి తీసుకున్నారు. షార్జా నుంచి జీ-9458 విమానంలో ఓ ప్రయాణికుడు ఆర్జీఐ