‘చైతన్య నాకు మంచి మిత్రుడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ మిడిల్ క్లాస్ వారియర్ చేసే పోరాటాన్ని చూపించారు’ అన్నారు హీరో ప్రియదర్శి.
చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి (అక్షర) దర్శకుడు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలోని ‘ఆకాశం �