Jagadgirigutta | నిర్మాణం చూసి అనందపడాలో.. అడ్డంకులతో పనులు నింపాదిగా చేస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి జగద్గిరిగుట్ట ప్రాంత వాహనదారులకు ఎదురవుతోంది.
Shapurnagar | షాపూర్‌నగర్‌లో (Shapurnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. షాపూర్ నగర్ నుంచి గాజులరామారం వెళ్లే దారిలో ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.