భారత టెన్నిస్ డబుల్స్ ఆటగాడు రోహన్ బోపన్న, తన సహచర ఆటగాడు ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా) ఏటీపీ మాస్టర్స్ 1000 షాంఘై టోర్నీ రెండో రౌండ్‌కు ప్రవేశించారు.
భారత వెటరన్ టెన్నిస్ ప్లేయర్ రోహాన్ బోపన్న షాంఘై మాస్టర్స్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జంట 7-5, 2-6, 7-10తో మార్కెల్ గ్రానొల్లర్స్-హొరాకియో జ