శంషాబాద్‌లో (Shamshabad) దారుణం చోటుచేసుకున్నది. శంషాబాద్‌లోని సాయి ఎన్‌క్లేవ్‌లో ఇండ్ల స్థలాల మధ్య ఓ మహిళను హత్య చేసిన (Murder) దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. చేవెళ్ల వద్ద 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఏడుగురిని అరెస్టు చేశారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.10లక్షల వరకు ఉంటుందని