ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్, ఇప్పుడు స్టార్ హీరో భార్య. అంతేకాదు, అంతకుమించి విలక్షణ నటి. హీరోయిన్గా నిరూపించుకున్న జ్యోతిక హీరో సూర్యను పెండ్లి చేసుకున్న తర్వాత వెండితెరకు కొంత దూరం పాటించింది.
Jyothika | ఒక మహిళా అభిమాని సోషల్ మీడియాలో ఇచ్చిన రిైప్లె నటి జ్యోతికను అయోమయంలో పడేసింది. వివరాల్లోకి వెళితే.. ‘సైతాన్' సినిమాతో సక్సెస్ కొట్టి మంచి జోష్‌మీద ఉన్నది జ్యోతిక.
Jyothika | అజయ్ దేవ్గన్, ఆర్ మాధవన్, జ్యోతిక (Jyothika) లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం సైతాన్ (Shaitaan) మార్చి 08న ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాగా సైతాన్ ప్రమోషనల్ ఈవెంట్లో జ్యోతిక బ్లాక్ కాస్టూమ్స్‌లో మెరుపులు మెరిసింది.