Srisailam | శ్రీశైలంలో దసరా మమోత్సవాలు ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలు అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. నవదుర్గ అలంకారంలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని శైలపుత్రి స్వరూపంలో అలంక�
దసరా.. హిందువులకు ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ ప్యాఢమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి.. పదో రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ప్రధానంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ.