Fire accident | ఆగిఉన్న ఆర్టీసీ బస్సు(Rtc Bus)లో ఒక్కసారిగా మంటలు(Fire broke) చెలరేగాయి. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ వాటర్ ట్యాంక్(Shahpur water tank) సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్‌లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు.