కూకట్పల్లి నియోజకవర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేయడానికి.. జిల్లా మంత్రి సమయం ఇవ్వడం లేదంటూ.. తహసీల్దార్ కాలయపన చేయడం తగదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. లబ్ధిదారులకు వె�
అదనపు కట్నం కోసం వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఏడు నెలల కుమారుడితోపాటు చెరువులో దూకి ఆత్మహత్మ చేసుకున్న కేసులో మృతురాలి కుటుంబ సభ్యులైన ఏడుగురిని మిల్స్‌కాలనీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.