Home
SGFI
SGFI
-
"Karimnagar | అథ్లెటిక్స్‌లో అద్విత విద్యార్థిని ప్రతిభ"
3 weeks ago70వ SGFI గేమ్స్ అథ్లెటిక్స్ పోటీల్లో అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఎనిమిదో తరగతి విద్యార్థిని ఈ సహస్ర ప్రతిభ చాటింది. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ వేదికగా నిర్వహించిన అండర్-17 బాలికల షాట్‌పుట్ విభాగంలో జిల్లా స్థ�"Kolanur | ఎస్జీఎఫ్ఐ క్రీడా పోటీల్లో కొలనూరు విద్యార్థుల ప్రతిభ"
3 weeks agoపెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఎస్జీఎఫ్ఐ క్రీడా పోటీల్లో తమ ప్రతిభను చాటారు. సుల్తానాబాద్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా"ఎస్జీఎఫ్ఐ క్రీడల్లో క్రీడాకారుల ప్రతిభ"
12 months agoహనుమకొండలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లో జరిగిన 69వ ఎస్జీఎఫ్ఐ రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ అండర్-14, 17, 19, జూడో అండర్-17 జూడోలో ప్రతిభ కనబర్చిన పలువురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంప�"68వ ఎస్జీఎఫ్ఐ బాక్సింగ్ టోర్నీలో మెరిసిన వరంగల్ బాక్సర్లు"
2 years agoహనుమకొండ జేఎన్ఎస్లో 68వ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్ఐ) బాలికల అండర్-19 బాక్సింగ్ పోటీలు హోరాహోరీగా సాగాయి. మంగళవారంతో ముగిసిన టోర్నీలో వరంగల్ బాక్సర్లు సత్తాచాటారు."రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు"
3 years agoమహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరుగనున్న రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండర్-14 క్రికెట్ పోటీలకు ఆదివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టు బయల్దేరి వెళ్లిందని ఎస్జీఎఫ్టీ�"క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి"
3 years agoవిద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని పాఠశాల క్రీడా సమాఖ్య జిల్లా కార్యదర్శి జ్యోతి తెలిపారు. పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో అండర్-4, 17, 19 విభాగాల రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు ప్ర�"గురుకుల విద్యార్థులు అదుర్స్"
5 years agoఎస్జీఎఫ్ఐ అథ్లెటిక్స్ టోర్నీలో తొమ్మిది పతకాలు హైదరాబాద్, ఆట ప్రతినిధి: భువనేశ్వర్ వేదికగా జరిగిన 65వ ఎస్జీఎఫ్ఐ జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలో రాష్ట్ర గురుకుల విద్యార్థులు అదరగొట్టారు. ఫ్రాన్స్లోతాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!







