Minister KTR | హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ(మురుగు నీటి శుద్ధి కేంద్రం)ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్టీపీల్లో వినియోగించే సాంకేతికతపై �
సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దాన కిశోర్ ఆదేశించారు. మహానగరంలో ఉత్పత్తయ్యే మురుగునీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3,866.2