జలమండలి ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం.. సివరేజీ పనులు చేపడుతున్న ఏజెన్సీ ధన దాహానికి ముగ్గురు అయాయక కూలీలు ప్రాణాలు వదిలారు. అసలే సీవర్ (మురుగునీటి పైపులైన్) పనులు..ఆపై కార్మికులతో పనిచేయించే సమయంలో �
సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందడంతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.