పొద్దంతా భానుడి భగభగలతో విలవిలలాడిన ప్రజలు మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కురిసిన వర్షానికి కాస్త ఉపశమనం పొందారు. సాయంత్రం నుంచి ఆకాశం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని జిల్లాలోని అశ్వారావుపేట, కరకగూడెం, చర
జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. భూదాన్‌పోచంపల్లి మండలంలో 14.6 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.