Bengaluru : సోషల్ మీడియాలో పరిచయాలు, వాటినుంచి ఏర్పడ్డ బంధాలు చాలావరకు విషాదంతో ముగుస్తున్నాయి. తాజాగా ఇలాంటి పరిచయం ఒక హత్యకు దారితీసింది. తనతో సహజీవనం చేస్తున్న యువతిని గొంతు నులిమి చంపాడు ఆమె ప్రియుడు.
Cafe Staff Assaulted | బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కాఫీ షాప్‌కు వెళ్లిన ఇద్దరు కస్టమర్లు అదనపు కాఫీ కప్పు (Extra Coffee Cup) ఇచ్చేందుకు నిరాకరించిన సిబ్బంది (Cafe Staff Assaulted)పై దాడి చేశారు.