Cafe Staff Assaulted | ఎక్స్ట్రా కాఫీ కప్పు ఇవ్వనందుకు కేఫ్ సిబ్బందిపై దాడి.. VIDEO
Cafe Staff Assaulted | బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కాఫీ షాప్‌కు వెళ్లిన ఇద్దరు కస్టమర్లు అదనపు కాఫీ కప్పు (Extra Coffee Cup) ఇచ్చేందుకు నిరాకరించిన సిబ్బంది (Cafe Staff Assaulted)పై దాడి చేశారు.
Cafe Staff Assaulted | బెంగళూరు (Bengaluru)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ కాఫీ షాప్‌కు వెళ్లిన ఇద్దరు కస్టమర్లు అదనపు కాఫీ కప్పు (Extra Coffee Cup) ఇచ్చేందుకు నిరాకరించిన సిబ్బంది (Cafe Staff Assaulted)పై దాడి చేశారు. ఈ ఘటన శేషాద్రిపురం (Seshadripuram)లో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
శేషాద్రిపురంలోని నమ్మ ఫిల్టర్ కాఫీ (Namma Filter Coffee) ఆ ప్రాంతంలో చాలా ఫేమస్. అక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే, నిన్న సాయంత్రం 6:50 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు కాఫీ తాగేందుకు కేఫ్‌కు వెళ్లారు. వాళ్లు సిబ్బందిని ఎక్స్ట్రా కాఫీ కప్పు అడిగారు. అందుకు సిబ్బంది నిరాకరించారు. రెస్టారెంట్ రూల్స్ ప్రకారం అదనపు కప్పు ఇవ్వమని చెప్పారు. కావాలంటే ఇంకో కప్పు కాఫీ కొనాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన కస్టమర్లు సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు. కప్పు నిరాకరించిన వ్యక్తిని దుర్భాషలాడి అతడిపై దాడి చేశారు. తల, ముఖంపై దారుణంగా కొట్టారు. బయటికి లాక్కొచ్చి కడుపులో తంతూ తీవ్రంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై శేషాద్రిపురం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Shocking: A staffer at Namma Filter Coffee, Bengaluru, was assaulted after denying an extra cup per café policy.
CCTV shows him being punched & kicked by a group of men.
The incident occurred at 6:50 PM in Seshadripuram. Police complaint filed. #JusticeForStaff pic.twitter.com/F8EwYMmtkJ— Jeetwin News (@JeetwinNews) July 3, 2025
Also Read..
Dalai Lama | వారసుడిని నిర్ణయించే హక్కు పూర్తిగా దలైలామాకే ఉంది : భారత్
Tech layoffs | ఏఐ ఎఫెక్ట్.. 2025లో లక్షకుపైగా ఉద్యోగాల కోత
India-US | తుది దశలో చర్చలు.. 48 గంటల్లో భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

