రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు షాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం మంగళవారం ఒక ప్రకటన తెలిపారు. షాబాద్ సహకార సంఘం కార్యాలయంలో ఈ వానకాలం సీజన్ కు సంబంధించి 50 శాతం సబ్సిడీపై పచ్
విత్తనాల కొరత రైతులను కలవరపెడుతున్నది. వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే జిల్లాలో విత్తనాల కొరత ప్రారంభమైంది. విత్తనాల కోసం రైతులు పట్టాదారు పాసుపుస్తకాలను వరుసలో పెడుతున్నారు.