తెలంగాణ ఉద్యమంలోనూ, రాష్ట్ర నిర్మాణంలోనూ వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు హక్కుగా అందాల్సిన బెనిఫిట్స్ సకాలంలో అందించక కాంగ్రెస్ సర్కారు మానసిక వేధింపులకు గురిచేస్తున�
రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రిటైర్డ్ ఉద్యోగులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. పదవీ విరమణానంతర ప్రయోజనాలు అందక నరకయాతన పడుతున్నారని వాపోయారు.