New Pensions : రాష్ట్రంలో కొత్తగా జారీ చేయనున్న పింఛన్లపై స్త్రీ, శిశు సంక్షేమం శాఖ మంత్రి సీతక్క (Seethakka) దృష్టి సారించారు. అక్టోబర్లో కొత్త పెన్షన్ల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవోగా గౌతమ్ పొట్రు బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం సెర్ప్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు డైరెక్టర్లు అభినందనలు తెలిపారు. సంస్థ కార్యకలాపాల గురించి డై�