‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ’ అని కవి ఎప్పుడో చెప్పాడు. ఆ కవి నవ్వుతూ చావాలనీ అన్నాడు. కానీ, నవ్వుతూ ఉంటే ఆ చావు అంత తొందరగా రాదని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ (సాడ్) అనేది డిప్రెషన్లాంటి మానసిక ప్రవర్తన. మరీ ముఖ్యంగా..
ఆయా రుతువుల ప్రారంభం, ముగింపు దశలలో కనిపిస్తుంది. కాబట్టే, ‘వింటర్ బ్లూస్' అనీ పిలుస్తారు.