ఆయన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు పెద్దదిక్కు.. ప్రస్తుతం సీనియర్ మంత్రి.. ఉన్న మంత్రుల్లో కాస్త ఉత్తముడని, అధిష్ఠానానికి సన్నిహితుడని కాంగ్రెస్ వర్గాల్లో పేరున్నది. కానీ..ముఖ్యనేత రాజకీయ ఉచ్చు
ఆ ముగ్గురు మంత్రులు బలిపీఠానికి చేరువలో ఉన్నారా? మంత్రివర్గ విస్తరణలో వారికి అప్రధాన శాఖలు అంటగట్టబోతున్నారా? లేక అసలుకే ఎసరు వస్తుందా? అంటే ‘అవును ’అనే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. త్వరలో జరగ