Vritti Agarwal : ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడ(Asian Games 2023)లకు హైదరాబాదీ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్(Vritti Agarwal) అర్హత సాధించింది. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్లో చైనాలోని హాంగ్జూ (Hangzhou) వేదికగా జరుగనున్న ఏషియన్ గేమ్స కోసం �
తెలంగాణ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ జాతీయ స్థాయిలో మరో సారి మెరిసింది. గచ్చిబౌలిలో జరుగుతున్న జాతీయ 76వ సీనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రిత్తి సోమవారం 18 న