సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘సేనాపతి’ పేరుతో ఓ వెబ్సినిమా చేయబోతున్నారు. చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల, విష్ణుప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ స�
నాలుగు దశాబ్దాలకుపైగా విభిన్న పాత్రల్లో నటిస్తూ కోట్లాది మంది అభిమానులకు సంపాదించుకున్నాడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), రాజేంద్రప్రసాద్ తొలిసారి ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నార�