సెల్ఫీ మోజుకు ఆరుగురు జలసమాధి అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద గోదావరిలో శనివారం గల్లంతైన ఆరుగురి మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి.
selfie death | సెల్పీ తీసుకుంటుండగా ఒక యువకుడ్ని రైలు ఢీకొట్టింది. అతడు అక్కడికక్కడే మరణించాడు (selfie death). ఇద్దరు యువకులు తప్పించుకున్నారు. మృతుడ్ని 18 ఏళ్ల వంశీగా పోలీసులు గుర్తించారు.