వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు జేఎన్టీయూహెచ్ తెలిపింది. ఈ కోర్సు కూకట్పల్లిలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అమలు చేస్తున్నట్టు వీసీ కట్టా నర్సింహార
జేఎన్టీయూ క్యాంపస్లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలలో ఏఐఎంఎల్ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. మూడేండ్లుగా ఏఐఎంఎల్తో పాటు డాటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ వంటి ఈ కోర్సులకు విద్యార్థుల నుంచి విశే