JNTU H | జేఎన్టీయూహెచ్లో కొత్తగా బయోటెక్నాలజీ
వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు జేఎన్టీయూహెచ్ తెలిపింది. ఈ కోర్సు కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అమలు చేస్తున్నట్టు వీసీ కట్టా నర్సింహారెడ్డి వెల్లడించారు.
JNTU H | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరంలో కొత్తగా బయోటెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు జేఎన్టీయూహెచ్ తెలిపింది. ఈ కోర్సు కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో అమలు చేస్తున్నట్టు వీసీ కట్టా నర్సింహారెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఎంసెట్ ద్వారానే ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. దీనిని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా 60 సీట్లతో ప్రవేశపెట్టనున్నామని, ఏడాది ఫీజు రూ.లక్షగా నిర్ణయించినట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

