కేజీలకు కేజీలు బంగారం తెచ్చారు... అంతా జీరోబిల్లులే... పట్టుకున్నాం కదా.. మరి మాకేంటి... మీ బంగారం మీకు కావాలంటే రూ.25లక్షలు ఇవ్వండి... లేకుంటే పైకి చెప్తాం.. సీజ్ చేస్తాం... ఇది పోలీసుల బెదిరింపు.
చెడు వ్యసనాలకు బానిసలుగా మారి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ముఠాలోని ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు మైనర్లను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 50 తులాల బంగార ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.