Article 370 | జమ్మూ కశ్మీర్‌కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు (Security heightened).
Security Heightened | ఢిల్లీలోని భారత పార్లమెంట్ భవనం (Parliament premises) భద్రతా వలయంలోకి (Security Heightened) వెళ్లిపోయింది. మొన్న జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనతో కేంద్ర బలగాలు అలర్ట్ అయ్యారు.