మున్సిపల్ పురపాలకశాఖలో గ్రేడ్-1 టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా ముగ్గురికి పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ఆశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేసింది. ఇటీవలే ఐఏఎస్, ఐపీఎస్లకు స్థానచలనం కల్పించిన సర్కారు.. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 కమిషనర్�