సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బీఆర్ అంబేదర్ సెక్రటేరియట్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శనివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీచేశారు.
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరిశీలించారు. సుమారు మూడు గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణమంతా కలియదిరుగుతూ ప్రతి పని�